థియేటర్ లో హిట్ కానీ ఓటిటి లో పెద్దగా ఆడలేకపోతున్న ఆ సినిమా...

రోజుల్లో ఓ సినిమాకి థియేట్రికల్ సక్సెస్ ఎలా దక్కుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.ప్రమోషన్లు విపరీతంగా చేసినంత మాత్రాన సినిమా సక్సెస్ అవుతుంది అనుకోవడం తప్పు.

ప్రమోషనల్ కంటెంట్ జనాలను అట్రాక్ట్ చెయ్యాలి.అప్పుడే హైప్ క్రియేట్ అవుతుంది.

థియేటర్లకు జనాలు వస్తారు.లేదంటే ప్రయోజనం ఏమీ ఉండదు.

ఈ మెథడ్ ఫాలో అయితే కంటెంట్ సో సో గా ఉన్నాసరే సక్సెస్ అందుకోవడం గ్యారెంటీ.ఇందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

Advertisement
The Movie Memu Femous Is A Hit In The Theater But Is Not Playing Well In OTT ,

అయితే ఈ కేటగిరిలో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న సినిమా ‘మేమ్ ఫేమస్( Memu femous )’.‘రైటర్ పద్మభూషణ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘లహరి ఫిల్మ్స్’, ‘చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్’ సంస్థలు నిర్మించిన సినిమా ఇది.సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన సినిమా కూడా.! రిలీజ్ కు ముందు ఈ చిత్రాన్ని ఓ రేంజ్లో ప్రమోట్ చేశారు.

అందుకే ఈ సినిమా అక్కడ డీసెంట్ సక్సెస్ అందుకుంది.బయ్యర్స్ అంతా సేఫ్ అయ్యారు.

The Movie Memu Femous Is A Hit In The Theater But Is Not Playing Well In Ott ,

అలాగే నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది.అయితే ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video ) ఓటీటీలో డిజిటల్ రిలీజ్ అవ్వగా.ఇక్కడ మాత్రం డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది.

సినిమా చూసిన వాళ్ళు ‘ఇదేం సినిమా?’ ‘ఇదెలా సక్సెస్ అయ్యింది?’ ‘ఇంత చీప్ క్వాలిటీనా?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.ఏదైతేనేం ఈ సినిమా అయితే థియేట్రికల్ గా సక్సెస్ అయ్యింది.

The Movie Memu Femous Is A Hit In The Theater But Is Not Playing Well In Ott ,
ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

నిజానికి చిన్న సినిమాల బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది.ఆ సినిమాలకి కేటాయించిన బడ్జెట్ లోనే సినిమాలు చేయాలి అంతకంటే ఎక్కువ పెట్టించడం కుదరదు ఇక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అయితే బడ్జెట్ మరి తక్కువగా ఉంటుంది.అందుకే క్వాలిటీ పరం గా చూసుకోకుండా చిన్న సినిమాల్లో కంటెంట్ చూస్తే బెటర్ అనేది అందరి వాదన.

Advertisement

తాజా వార్తలు