మారిపోయిన ఎన్టీఆర్ …పాపం ప్రణతి..! వైరల్ అవుతున్న ఒకప్పటి ఫోటో..!

తాతకు తగ్గ మనవడిగా జూనియర్ ఎన్ఠీఆర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు.స్టూడెంట్ నెంబర్ వన్ తో హిట్ కొట్టి.

వరుస విజయాలు అందుకొని.తాజాగా అరవింద సమేత వరకు కెరీర్ లో సక్సెఫుల్ గా దూసుకెళ్తున్నారు తారక్.

అయితే ఎన్టీఆర్ మొదట చాలా లావుగా ఉండేవారు.అప్పట్లో అందరు జూనియర్ ఎన్ఠీఆర్ ని బుడ్డోడు అనే వారు.కంత్రి సినిమాతో సడన్ గా స్లిమ్ లుక్ తో రీ ఎంట్రీ ఇచ్చారు ఎన్ఠీఆర్.

రోజు రోజుకు తన ఫిజిక్ ని మార్చుకుంటూ మోస్ట్ హ్యాండ్ సమ్ గా మారుతున్నారు.వాస్తవానికి అప్పటికంటే ఇప్పుడు మరింత గ్లామర్ గా ఉన్నారు ఎన్ఠీఆర్ అంటున్నారు అభిమానులు.తాజాగా ఇంటర్నెట్ లో ఎన్ఠీఆర్ లక్ష్మి ప్రణతిల పెళ్లినాటి ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.

Advertisement

ఇప్పుడు ఎన్టీఆర్ ని చూసి అప్పుడున్న ఎన్టీఆర్ ని పోల్చుకోలేము.అంత తేడా ఉంది.కానీ ఎన్టీఆర్ చాలా ఇన్నోసెంట్ గా క్యూట్ గా కనిపిస్తున్నారు.

ప్రణతి మాత్రం అప్పుడు ఎలా ఉన్నారో.ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు.

ఈ వీరిద్దరిని చూసిన జంట క్యూట్ కపుల్స్ అంటున్నారు.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

Advertisement

తాజా వార్తలు