చిన్న పొర‌పాటుతో డిన్న‌ర్ బిల్లు త‌డిసి మోపెడైంది.. ఎలాగంటే..?

మ‌నం ఎక్క‌డికి వెళ్లినా స‌రే అక్క‌డున్న పూర్తి వివ‌రాల‌ను తెలుసుకున్న త‌ర్వాతే మ‌న ప‌నులు చేసుకోవాలి.

అంతే గానీ సగం సగం తెలుసుకుని ప‌నులు చేయాల‌నుకుంటే చివ‌ర‌కు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

ఇదే విష‌యం ఏదేని హోట‌ళ్లు లేదంటే రెస్టారెంట్ల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా వ‌ర్తిస్తుంది.అక్క‌డ అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు తెలుసుకున్న త‌ర్వాతే ఆర్డ‌ర్ ఇవ్వాలి.

పోనీ గ‌తంలో వ‌చ్చిన‌ప్పుడు ఉన్న రేట్లు ఆ ప్రాసెస్ మ‌న‌కు తెలిస్తే ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ ఉందో లేదో తెలుసుకోవాలి.ఎందుకంటే యాజ‌మాన్యాలు ఎప్ప‌టిక‌ప్పుడు రూల్స్‌ను మార్చేస్తాయి క‌దా.

ఇలాంటి విష‌యాలు తెలుసుకోకుండా వెల్తే మాత్రం చివ‌ర‌కు ఇబ్బందులు ప‌డ‌క త‌ప్ప‌దు.అయితే ఇప్పుడు కూడా ఇలాంటి చిన్న పొర‌పాటు వ‌ల్ల ఏకంగా బిల్లును నాలుగింత‌లు ఎక్కువ క‌ట్టాల్సి వ‌చ్చింది.

Advertisement

అమెరికా దేశంలో నివ‌సించే జెఫ్రీ పైజ్‌ తన భ‌ర్త‌తో క‌లిసి చెఫ్ గోర్డాన్ రామ్‌సే రెస్టారెంట్‌‌కు డిన్నర్ డేట్ కు వెళ్లింది.అయితే కొత్త‌గా ఏదైనా తిందామ‌ని జపనీస్ డిష్ అయిన A5 కోబ్ ఆహార ప‌దార్థాన్ని ఆర్డ‌ర్ ఇచ్చారు.

కాగా దాని ధ‌ర తెలుసుకోకుండా ఆర్డ‌ర్ ఇవ్వ‌డంతో అది కాస్తా రివ‌ర్స్ అయిపోయింది.దీంతో దాని బిల్లు రూ.45 వేలు వచ్చింది.

అయితే ఇక్క‌డ జెఫ్రీ పొరపాటు ప‌డి ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.త‌న లెక్క ప్ర‌కారం 4 ముక్కలుగా వ‌చ్చే కోబ్ ధ‌ర రూ.2500గా అని అనుకుంది.దీన్ని బ‌ట్టి 8 ముక్క‌ల‌కుఉ రూ.5800 అవుతుందని అంచ‌నా వేసింది.కాఈన కోబ్ అసలు రేటు రూ.45 వేలు అయింది.దాని అస‌లు రేటు ఆమెకు తెలియ‌క‌పోవ‌డంతో ఇలా మిస్టేక్ జ‌రిగిపోయింది.

దీంతో చిన్న‌గా అయిపోయే డిన్న‌ర్ కాస్తా చుక్క‌లు చూపించే బిల్లుతో ముగిసిపోయింద‌న్న‌మాట‌.ఇక దీన్ని ఆమె సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు