పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆ కేసులు సిబిఐ చేతికి..!!

కొద్ది నెలల క్రితం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

జరిగిన ఎన్నికలలో పోటాపోటీ బిజెపి అదే రీతిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్య నువ్వా నేనా అన్నట్టు గా సాగింది.

బిజెపి పార్టీకి చెందిన కీలక నాయకులు దాదాపు ఎన్నికలకు ఏడాదికి ముందే రంగంలోకి దిగారు.అయినాగానీ మమతా బెనర్జీ పార్టీ భారీ స్థాయిలో విజయం సాధించడం జరిగింది.

కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న తరుణంలో ఎన్నికల ప్రచారం టైంలో ఎన్నికలకు ముందు బీజేపీ నాయకులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులపై దాడులు గట్టిగానే జరిగాయి.అయితే తరువాత అధికారంలోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ రావడంతో.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ప్రభావిత ప్రాంతాలలో భయంకరమైన దాడులు జరిగాయి.ఎన్నికల అయిపోయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల విషయం లో తాజాగా కోల్ కత్తా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Advertisement

ఈ కేసును తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కి అప్పగించడం జరిగింది.అంతేకాకుండా ఇతర నేరాల పైన ప్రత్యేకమైన సీట్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పు మీ బీజేపీ పార్టీ నేతలు స్వాగతించగా.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.ఏది ఏమైనా బెంగాలీ ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలు పై సిబిఐ విచారణ చేయాలని కోర్టు ఆదేశించడంతో బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు