ప‌లాస‌లో ఉద్రిక్త‌త‌.. పోలీసుల అదుపులో నారా లోకేశ్..!

శ్రీకాకుళం జిల్లా ప‌లాస‌లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

ప‌లాస వెళ్తుండ‌గా శ్రీకాకుళం స‌మీపంలో జాతీయ ర‌హ‌దారిపై అడ్డుకున్నారు.దీంతో పోలీసుల వైఖ‌రిని నిర‌సిస్తూ టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు.

ఈ క్ర‌మంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.లోకేశ్ తో పాటు చిన‌రాజ‌ప్ప‌, క‌ళా వెంక‌ట్రావు ఇత‌ర నేత‌ల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

జేఆర్ పురం పోలీస్ స్టేష‌న్ కు త‌రలించారు.చెరువును ఆక్ర‌మించి నిర్మాణాలు చేప‌ట్టార‌ని ఆరోపిస్తూ.

Advertisement

ప‌లాస 27వ వార్డు కౌన్సిల‌ర్, టీడీపీ నేత సూర్యానారాయ‌ణ ఇళ్ల‌ను కూల‌గొట్టేందుకు ప‌లాస అధికారులు ప్ర‌య‌త్నించారు.ఈ క్ర‌మంలో ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు వెళ్తున్న నారా లోకేశ్, ఇత‌ర అధికారుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!
Advertisement

తాజా వార్తలు