తెలుగుదేశం పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి-అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని నెల్లూరు నగర శాసనసభ్యులు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.

నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రజా సంక్షేమం పట్టని తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురద చల్లడం సిగ్గు చేటన్నారు.తెలుగుదేశం పార్టీ నేతల అనుచిత వ్యాఖ్యలకు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని, తెలుగుదేశం పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆయన పేర్కొన్నారు.

చీప్ ట్రిక్స్ చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకే కాదు నాకు తెలుసు .

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు