. సూర్యోదయం: ఉదయం 6.03 . సూర్యాస్తమయం: సాయంత్రం. 6.35 .రాహుకాలం: సా.4.30 ల6.00 .అమృత ఘడియలు: మ.2.00 సా4.30 .దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 . మేషం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు. .
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు తొందరపడి పెట్టుబడి పెట్టకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.సమయాన్ని వృథా చేయకూడదు. .
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.అన్ని పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి ఆలోచిస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది. .
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని నూతన పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. .
ఈరోజు మీరు కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. .
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు. .
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచించకండి.మీరు పని చేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు. .
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. .
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి. .
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాన్ని తీసుకోవాలి.ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. .
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. .
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది..
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy