తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై25, గురువారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.54

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.53

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.11.00 ల15

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 2.48 ల3.36

మేషం:

ఈరోజు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసిక చికాకు కలిగిస్తుంది.ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.

ఉద్యోగాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

రోజు బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా నాజూగ్గా మారతారు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై24, బుధవారం 2024

దైవ చింతన కలుగుతుంది.

Advertisement

వృషభం:

ఈరోజు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది.

మిథునం:

ఈరోజు ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు.దూరపు బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది.

సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి.ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం:

ఈరోజు కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరత్వం లోపిస్తుంది.బంధు మిత్రులతో కలహా సూచనలున్నవి.జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది.

నిరుద్యోగులకు ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం:

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు.వృత్తి వ్యాపారమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.

కన్య:

ఈరోజు సన్నిహితులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.

చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

తుల:

ఈరోజు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో నూతన విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారాలలో అంచనాలు అందుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలమౌతాయి.

వృశ్చికం:

ఈరోజు సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.వృత్తి, వ్యాపారాలు రాణించక ఇబ్బంది పడతారు.

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ధనుస్సు:

ఈరోజు ఆర్థిక పురోగతి సాధిస్తారు.నిరుద్యోగ యత్నాలు సానుకూల ఫలితాన్నిస్తాయి.సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది.

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారములలో స్వంతనిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

వృత్తిఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మకరం:

ఈరోజు బంధువుల ప్రవర్తన కొంతచికాకు కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.అవసరానికి చేతిలో డబ్బు అందక ఇబ్బంది కలుగుతుంది.

ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు.

కుంభం:

ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా సాగుతాయి.బంధు మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు.నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు.

స్థిరాస్తి క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి.వృత్తి, ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు.

మీనం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి.

చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తాజా వార్తలు