సూర్యోదయం: ఉదయం 05.48
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
50
రాహుకాలం:మ .1.30 ల3.00
అమృత ఘడియలు:ఉ.8.00 ల9.00 సా.4.00 ల 6.00
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.5 మ3.21 ల4.12
ఈరోజు మీరు విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలో ఉంటారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు మనస్పార్థానికి గురవుతారు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు చేసే పనులు కొన్ని సమస్యను ఎదుర్కొంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.మీరు అంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
ఈరోజు మీరు అనవసరమైన విషయాలకి ఆలోచనలు చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.
కొన్ని ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.
ఈరోజు మీకు శ్రమకు తగిన ఫలం దక్కుతుంది.ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా అవసరం.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
మీరు చేసే ప్రయాణంలో మార్పులు జరిగే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.కొందరు ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.
వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఊహించని వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.బంధువుల ద్వారా ఒక శుభవార్త వింటారు.
చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
ఈరోజు మీరు మానసిక ఆందోళనలతో సతమతమవుతారు.బంధుమిత్రులతో విభేదాలు కలిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.
ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి.సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
ఈరోజు మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.మనోధార్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
కొత్త పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.వ్యవసాయం మూలంగా లాభాలు పొందుతారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు చేయాలి.
ఈరోజు మీరు కుటుంబంలో గొడవల వలన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తలు అవసరం.మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.
నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు.
రోజు మీ పిల్లలను విదేశాల్లో చదివించాలని ఆలోచనలో ఉంటారు.ఈరోజు మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు.తొందరపడి కుటుంబ సభ్యులతో వ్యక్తిగత విషయాలు పంచుకోక పోవడం మంచిది.
చాలా జాగ్రత్తగా ఉండాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy