తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 9 , సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.52

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

53

రాహుకాలం: సా.4.30 సా6.00 వరకు

అమృత ఘడియలు:ఉ.9.30 సా10.30

Advertisement

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38ల3.20 సా.4.11వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు గృహ సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ఇతరుల నుండి సహాయం అందుతుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

వృషభం:

Advertisement

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాహనం కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆరోగ్య విషయాలు శ్రద్ధ తీసుకోవాలి.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు వింటారు.

అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

సింహం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

కన్య:

ఈరోజు మీరు అధికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని దూరప్రాణాలు చేయవలసి ఉంటుంది.శుభకార్యాలలో పాల్గొంటారు వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా అందుకుంటారు.

మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు కాస్త సమయాన్ని కుటుంబ సభ్యులతో కడుపుతారు.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.

కొన్ని ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు కాకుండా కుటుంబ అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కానీ ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుటుంబంలో సమస్యలు చికాకు పరిస్తాయి.

ధనస్సు:

ఈరోజు మీరు మీ స్నేహితులను కలుసుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పని చేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు పని చేస్తే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని ప్రారంభించిన పనులను వాయిదా వేయడం మంచిది.తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు