తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి19, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.42

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.20

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.7.00 ల7.20

Advertisement

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభిస్తారు.సంతానము నుండి శుభవార్త వింటారు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

అది మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఆందోళన చెందుతారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

మీ విలువైన సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

సింహం:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని సమస్యలు దూరం అవుతాయి.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తుల:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపలేక పోతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఇతరులతో వాదనలకు దిగకండి.దీనివల్ల ఇబ్బందులనే ఎదుర్కొంటారు.

ధనుస్సు:

మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.మీ పాత స్నేహితులు కలుస్తారు.

నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.ఆర్థిక నష్టాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఇతరుల నుండి సహాయం అందుతుంది.

తాజా వార్తలు