తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 12 శని వారం మాఘమాసం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 07.05

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

16

రాహుకాలం: మ.09.53 నుంచి 11.17 వరకు

అమృత ఘడియలు: ఉ.10.16 నుంచి 12.04 వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 12 Saturday 2022-తె

దుర్ముహూర్తం: ఉ.08.34 నుంచి 09.19 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 12 Saturday 2022

ఈరోజు వారికి నేడు ఎంతో అనుకూలంగా ఉంది నా కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేస్తారు.ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూ వివాదాలు కోర్టు పనులు ఓ కొలిక్కి వస్తాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అయితే ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్త అవసరం.

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 12 Saturday 2022
కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

వృషభ రాశి వారు నేడు ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.ఈ రాశి వారు ఈ రోజు ఇతరులతో పడే సూచనలు కనబడుతున్నాయి కానుక వీలైనంతవరకు ఎవరితోనూ మాట్లాడకపోవడమే మంచిది.ఉద్యోగులకు స్థానచలనం, మరింత హోదా లభించే సూచనలు కనబడుతున్నాయి.

Advertisement

మిథునం:

మిధున రాశి వారి నేడు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసే ఇంటికి కావలసిన అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు నేడు ఎంతో అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో కలిసి సంతోషంగా ఉంటారు.

అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం మంచిది.

కర్కాటకం:

ఈ రాశి వారికి నేడు అధిక పని భారం కనపడే సూచనలు కనబడుతున్నాయి.సరైన సమయానికి పనులను పూర్తి చేయడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.అధిక వత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు వెంటాడతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.

సింహం:

సింహ రాశి వారికి నేను ఎంత సానుకూలంగా ఉంది నుంచి రావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు అయితే ఈ క్రమంలోనే జీవిత భాగస్వామితో గొడవపడే సూచనలు ఉన్నాయి కనుక వీలైనంత వరకు ఎలాంటి విషయాలను సాగదీయడం పోవడం మంచిది.

కన్య:

కన్య రాశి వారికి నేడు ఎంతో లాభదాయకంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో లాభాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి.అలాగే పెట్టుబడుల రంగంలో పెట్టుబడి పెట్టేవారికి ఎంతో అనుకూలం.

మీ పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.వారివల్ల వి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

తులా:

తులారాశి వారువీరి సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు.ఎప్పటి నుంచి విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూసే వారికి నేడు సానుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు అధిక పనిభారం ఉంటుంది.

ఒత్తిడి కారణంగా సమస్యలు వెంటాడతాయి.

వృశ్చికం:

ఈ రాశివారు నేడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.పెట్టుబడుల పెట్టేవిషయంలో,వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి.వీలైనంతవరకు శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ప్రయాణాలలో జాగ్రత్తలలో అవసరం.

ల్ల సంతోషంగా గడుపుతారు.ఈరోజు మనశ్శాంతి ఉంటుంది.

ధనస్సు:

ఆస్తి పంపకాల విషయంలో సోదరుల మధ్య వివాదాలు తలెత్తుతాయి.ఘర్షణలు కూడా చోటు చేసుకునే సూచనలు కనబడుతున్నాయి.ఇక ప్రేమికులు వారి ప్రేమలో విజయం సాధిస్తారు.

అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

మకరం:

మకర రాశి వారికి నేడు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వీలైనంతవరకు దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోండి చాలా మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళతారు చిరకాల మిత్రులు అనుకోని విధంగా మిమ్మల్ని కలిసి ఆశ్చర్యానికి గురిచేస్తారు.

కుంభం:

కుంభ రాశి వారికి నేడు ఎంతో అనుకూలంగా ఉంది.వాయిదాపడిన పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు.ప్రేమికుల అనాలోచిత నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.

సంఘంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

మీనం:

మీన రాశి వారికి నేడు ఎంతో అనుకూలంగా ఉంది.వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధిస్తారు.ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.అనుకోకుండా పాతబాకీలు వసూలవుతాయి.

కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి సంతోషంగా ఉంటారు.

తాజా వార్తలు