సూర్యోదయం: ఉదయం 6.46
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
43
రాహుకాలం: మ 2.30 సా4.30వరకు
అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా4.40 ల5.40 వరకు
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00 వరకు
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల శ్రద్ధ వహించాలి.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ఈరోజుమీ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
మీరు అంటే గిట్టని వారు మీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.
ఈరోజు మీరు కొన్ని లాభాలను పొందుతారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో లాభాలను పొందుతారు.
బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
ఈరోజు మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వలన నష్టాలు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.
ఈరోజు మీరు మనశ్శాంతి కోసం స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.
ఈరోజు మీరు ఆరోగ్య సమస్య నుండి కుదుట పడతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోవడమే మంచిది.
ఈరోజు మీరు మీ వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.కొన్నిదూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఈరోజు మీరు ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు.
అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy