తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్16, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.42

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.40

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: మ.3.10 సా4.10

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

మేషం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది.ఇతరుల నుండి మద్దతు లభిస్తుంది.

వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 18, గురువారం, 2021

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి పరిష్కరిస్తారు.

కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి ఆలోచిస్తారు.

ఇతరుల సహాయం పొందడం వల్ల సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

సింహం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకున్న పనులను త్వరగా పూర్తి అవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని పరిచయాలు పెంచుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్య:

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.వ్యాపారస్తులు కాస్త కష్టపడినట్లయితే మంచి ఫలితాన్ని అందుకుంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.పాత స్నేహితులను కలుస్తారు.

తుల:

ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.

విలువైన వస్తువులు కోల్పోకుండా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనుస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా వాదనలకు దిగకండి.

కొన్ని దూర ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సమయాన్ని వృథా చేయకూడదు

కుంభం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు