.సూర్యోదయం: ఉదయం 6.42.సూర్యాస్తమయం: సాయంత్రం 05.
40.రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు.అమృత ఘడియలు: అష్టమి మంచి రోజు కాదు వరకు.దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు.
.
ఈరోజు మీరు పాత స్నేహితులను కలుసుకుంటారు.తోబుట్టువుల సలహాలు తీసుకొని కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కొన్ని చికాకుల వలన కోపానికి గురవుతారు.మీ సమయాన్ని వృధా చేయకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండడమే మంచిది. .
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలోఒత్తిడి పెరుగుతుంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. .
ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థికంగా మంచి లాభాలను అందుకుంటారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. .
ఈరోజు మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరితో అనుకోని తిరువులో గొడవలు జరుగుతాయి.తరచూ మీ నిర్ణయాన్ని మార్చుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి. .
ఈరోజు మీరు వ్యాపారాలకు సంబంధించిన విషయాల గురించి పెద్దవారి సలహాలు సూచనలు తీసుకుంటే మంచిది.పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.తొందరపడి నిర్ణయం తీసుకోకండి. .
ఈరోజు మీరు అధికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో దిగకండి .
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి.దీనివల్ల చింత చేయాల్సిన పనిలేదు. .
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. .
ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. .
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగుతారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలతో అవసరం.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. .
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. .
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు..
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy