తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 18, గురువారం, 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.02

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

38

రాహుకాలం:మ1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు:ఉ.11.00 మ12.00 సా4.00 ల6.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ .10.14 ల11.05 మ 3.21 సా 4.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలుపెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాలలో తలదూరుస్తారు.

కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండటమే మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది

మిథునం:

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది.

ఊహించని వ్యక్తులు పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.

పై అధికారులు నుండి ప్రశంసలు పొందుతారు.

సింహం:

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.విద్యార్థులు చదువుపై కాకుండా ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టడం మంచిది.

చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీరు పొరుగు వారితో చాలా సంతోషంగా ఉంటారు.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు మీ ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెట్టడం మంచిది.

దగ్గర్లో ఉన్న వైద్యని సంప్రదించాలి.< story-break>

తులా:

ఈరోజు మీరు చేసే పనిలో మీకు శ్రమకు తగ్గిన ఫలితం దక్కుతుంది.ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.బయట అప్పుగా తీసుకున్న డబ్బు ఈరోజు తిరిగి ఇచ్చేస్తారు.

కొన్ని వర్గ సంబంధిత విబేధాలు జరిగా అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు మీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కొన్ని సొంత తీసుకోవాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించె స్తోమత మీలో ఉంటుంది.

బయట శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.వ్యాపార పరంగా ఈరోజు మీకు బాగానే కలిసి వస్తుంది.ఈరోజు మీకు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.

వారితో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

మకరం:

ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.మీరు చేస్తే చిన్న చిన్న పొరపాటున వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు బయట పడతారు.భవిష్యత్తులో మీరు పెట్టుబడులుగా పెట్టిన డబ్బు ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తాజా వార్తలు