తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 21, గురువారం, చైత్రమాసం  

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

28

రాహుకాలం:ఉ.1.30 ల3.00

అమృత ఘడియలు:ఉ.7.30ల9.00,సా.3.30ల6.40

Advertisement

దుర్ముహూర్తం:ఉ.10.14ల11.05,ప.3.21ల4.12

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

  ఈరోజు మీరు కొత్త పనులు చేపడతారు.ఈ రోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారంలో బాగా రానిస్తారు.

ఈరోజు మీరు గోమాతని పూజించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

Advertisement

వృషభం:

  ఈరోజు మీరు ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడతారు.దూరప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు.

ఉద్యోగస్తులకు ఒత్తిడి సమస్యలు తగ్గుతాయి.ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తారు.

కుటుంబంలో అందరితో కలిసి మెలిసి ఉండాలి.

మిథునం:

  ఈరోజు మీరు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఉద్యోగoలో గాని, వ్యాపారంలో గాని మంచి ఫలితాలు లభిస్తాయి.విదేశీ ప్రయాణాల్లో పాల్గొంటారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.

కర్కాటకం:

  ఈరోజు మీరు కొత్త కొత్త విషయాలు వింటుంటారు.వ్యాపార రంగంలో ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోతాయి.ఈరోజు మీకు అనుకూలమైన శుభ ఫలితాలు లభిస్తాయి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

  ఈరోజు మీరు చాలా శక్తివంతంగా పనులు మొదలు పెడతారు.అలాగే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు.ఇతరుల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు.

అనుకున్న పనులు త్వరగా పూర్తి చేయడం వలన చక్కటి ఫలితాలు లభిస్తాయి.ఆరోగ్యం పట్ల చాలా బాగుంటుంది.

కన్య:

  ఈరోజు మీరు అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్య సమస్యల నుండి చాలా వరకు బయట పడతారు.

ఈరోజు మీరు భూమి కొనుగోలు చేయడం జరుగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

తులా:

 ఈరోజు మీరు మీ చుట్టుపక్కల వారితో చాలా సంతోషంగా గడుపుతారు.ఆస్తుల విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు.ఉద్యోగాల్లో కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.

దూర ప్రయాణాలు చేయకూడదు.

వృశ్చికం:

 ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుస్తుంటాయి.మీరు చేపట్టిన పనులలో అవంతరాలు కలిగే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఉద్యోగ రంగంలో ఉన్న వారు బాగా రాణిస్తారు.అలాగే విదేశీ ప్రయాణాలు చేస్తుంటారు.

సమయం అనుకూలంగా ఉంది.

ధనస్సు:

  ఈరోజు మీరు మీ స్నేహితులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.ఆస్తులు కొనుగోలు చేయడంలో ముందుంటారు.కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

శుభకార్యాలలో పాల్గొంటారు.ఉద్యోగ రంగంలో అనుకూలమైన మంచి ఫలితాలు లభిస్తాయి.

మకరం:

  ఈరోజు మీరు పోటీపరీక్షల్లో పాల్గొంటారు.మీ బంధువులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.మీరు మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

వ్యాపార రంగంలో మంచి ఫలితాలు లభిస్తాయి.అలాగే ఉద్యోగ రంగంలో కూడా విజయం లభిస్తుంది

కుంభం:

  ఈరోజు మీరు ఉద్యోగ రంగంలో బాగా రాణిస్తారు.అప్పుల బారిన పడినవారు సంతోషంగా బయట పడతారు.కొన్ని కొన్ని ఆలయాలు సందర్శిస్తూ ఉంటారు.

కొత్త కొత్త స్నేహితులు పరిచయమవుతారు.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

మీనం:

  ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసిమెలసి ఉంటారు.మీరు చేపట్టే పనుల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రతగా ఉండాలి.

వ్యాపారములో గాని, ఉద్యోగంలో గాని మంచి ఫలితాలు లభిస్తాయి.ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి.

తాజా వార్తలు