.సూర్యోదయం: ఉదయం 6.47.సూర్యాస్తమయం: సాయంత్రం 06.
37.రాహుకాలం: ఉ.1.30 మ3.00 వరకు.అమృత ఘడియలు:చతుర్దశి మంచిది కాదు.దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12.
.
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి. .
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. .
ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఓపికతో మీ పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం అందుకుంటారు. .
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు. .
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి. .
ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు సహాయం అందుతుంది. .
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.సమయాన్ని వృథా చేయకూడదు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి. .
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. .
ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.సమయాన్ని వృథా చేయకూడదు. .
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు. .
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.మనశాంతి కోల్పోతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. .
ఈరోజు మీరు అనుకోకుండా లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి..
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy