మందుబాబులపై తెలంగాణ రవాణాశాఖ కొరడా

నూతన సంవత్సరం వేళ మందుబాబులపై తెలంగాణ రవాణా శాఖ కొరడా ఝుళిపించింది.

హైదరాబాద్ డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 5,819 మంది లైసెన్సులు రద్దు చేశారు అధికారులు.

ఈ క్రమంలో నార్త్ జోన్ 1103, సౌత్ జోన్ 1151, ఈస్ట్ జోన్ 510, సెంట్రల్ జోన్ 1710, వెస్ట్ జోనులో 1345 లైసెన్సులను అధికారులు రద్దు చేసినట్లు తెలిపారు.గతేడాది కంటే ఈ ఏడాది 3220 ఎక్కువ లైసెన్సులు కాన్సిల్ చేసినట్లు వెల్లడించారు.

మొత్తం రెండేళ్లలో 8,418 లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు