తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పన్నులు పెట్రోల్, డీజిల్ పెంచలేదు మంత్రి హరీశ్ రావు

కొత్త వేరియంట్ వల్ల ప్రమాదం లేదు.ఒక్క కేసు వచ్చింది.

ఆ వ్యక్తి కాంటాక్ట్ లను పరీక్షించాము.

ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.

కేంద్రం పెట్రోల్ పై పెంచింది బారణ.తగ్గించింది చారాణ.

మార్చి 2014లో ఉన్న 3.రూ 14 పైసలుకు కేంద్రం తెచ్చి మాట్లాడండి.ఎందుకోసం బీజేపీ నేతల పాలాభిషేకాలు.

Advertisement

తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పన్నులు పెట్రోల్, డీజిల్ పెంచలేదు.డాక్టర్లు సూది ఇచ్చినట్లు మెల్లిగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు మెల్లిగా పెంచారు.

డీజిల్, పెట్రోల్ తగ్గించనట్లు చేస్తున్న ప్రచారం హంబక్, బోగస్.సబ్సిడీ 400 తగ్గించారు.

సిలిండర్ సబ్సిడీ ఎగ్గొట్టారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు