విశాఖ: తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కామెంట్స్.జగన్ మోహన్ రెడ్డి మహిళాదోషి.
వైసిపి నేతలు, కార్యకర్తలు మహిళలను వేధిస్తూనే ఉన్నారు.పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగకపోతే ,బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంటే జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మట్లాడడం లేదు? గుండాలు, రౌడీలు వైసిపి మంత్రి వర్గంలో ఉన్నారు.
మహిళలపై వరుస అత్యాచారాలు జరుగుతున్నా, మహిళా కమీషన్ ఎందుకు నోరు మెదపడం లేదు.తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్ది.14 ఏళ్ల మైనర్ బాలికకు అన్యాయం జరిగింది.