కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ టిడిపి సిటీ ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వినూత్న నిరసన

కరెంట్ మీటర్లకు పాడే కట్టి పొర్లు కట్టలో సమీపంలోని పెన్నానదిలో జలసమాధి చేసిన కోటంరెడ్డి.కరెంట్ ట్రూఅప్ చార్జీలు తగ్గించాలని శ్రీనివాసులు రెడ్డి డిమాండ్.

కోటంరెడ్డి మాట్లాడుతూ.వైసీపీ ప్రభుత్వం చేతకానీ దద్దమ్మ ప్రభుత్వం.

జగన్ కి సలహాలు ఇవ్వడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా భయపడుతూ ఉన్నారు.ఎన్నికల సమయంలో జగన్, అనీల్ అబద్ధపు హామీలు ఇచ్చి గొంతు చించుకుని మాట్లాడారు.

కరెంట్ చార్జీల మీద రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు.పెరిగిన కరెంట్ చార్జీలకు నిరసనగా కరెంట్ మిటర్లను జల సమాధి చేసాం.

Advertisement

జగన్ సర్కార్ కరెంటు బిల్లుల మోతతో సామాన్యుల నడ్డి విరుస్తుంది.మంత్రి అనీల్ కి అవినీతి మీద ఉండే శ్రద్ధ ప్రజల బాగోగుల మీద లేదు.

మంత్రి అనీల్ తమ్ముడ్ని పెట్టి మెడికల్ మాఫియా చేసాడు.అనుచరులను పెట్టి వంద కోట్ల ఇసుకను దోచుకున్నాడు మంత్రి అనిల్.

ట్రూ అప్ ఛార్జీలను తగ్గించే వరకు ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు