ఎంపి మార్గాని భరత్ పై టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఫైర్..

తూర్పుగోదావరి, రాజమండ్రి: ఎంపి మార్గాని భరత్ పై టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఫైర్.రాజమండ్రి ఎవరి అడ్డానో ఎన్నికల్లో తేల్చుకుందాం.

నాలుగోసారి కూడా కార్పొరేషన్‌ పీఠం మాదే.రాజమండ్రి ఎప్పటికి టిడిపి అడ్డానే.

భరత్‌ బిల్డప్‌ అంతా శిలాఫలకాల్లోనే ఉంటుంది.ఆదిరెడ్డి కుటుంబం అంటేనే భరత్‌కు భయం పట్టుకుంది.

కార్పోరేషన్ నిధులను అవకతవకలపై ఆధారాలు బయటపెట్టాలి.మా దగ్గర ఆవ భూముల అవినీతిపై ఆధారాలు ఉన్నాయి.

Advertisement

మీ తండ్రిని నేను గౌరవిస్తాను దిగజారుడు రాజకీయాలు మాని భరత్ హుందాగా వ్యవహరించాలి.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు