Tamballapalle TDP : చంద్రబాబు నివాసం వద్ద తంబళ్లపల్లె టీడీపీ నేతల నిరసన..!!

ఏపీ టీడీపీలో( AP TDP ) టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది.

ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నివాసం వద్ద తంబళ్లపల్లె టీడీపీ నేత శంకర్ యాదవ్( Shankar Yadav ) అనుచరులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

తంబళ్లపల్లె నియోజకవర్గ టికెట్( Tamballapalle Constituency Ticket ) శంకర్ యాదవ్ ను ఇవ్వాలని నిరసనకు దిగారు.

అయితే తాజాగా టీడీపీ అభ్యర్థుల జాబితాలో తంబళ్లపల్లె నియోజకవర్గ టికెట్ ను పార్టీ హైకమాండ్ జయచంద్రారెడ్డికి( Jayachandra Reddy ) కేటాయించిన సంగతి తెలిసిందే.దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న శంకర్ అనుచరులు మంత్రి పెద్దిరెడ్డికి జయచంద్రారెడ్డి బినామీ అని ఆరోపిస్తున్నారు.అలాగే చంద్రబాబు నివాసం వద్ద బైఠాయించి న్యాయం చేయాలని, తంబళ్లపల్లె సీటును శంకర్ కే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు