జర్నలిస్టుల శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 11,12 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అందరూ తప్పనిసరిగా హాజరై సద్వినియోగం చేసుకోవాలని జర్నలిజంలో ఎన్నో మెలుకువలు తెలుసుకోవాలని శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు.

జర్నలిజంలో ఎంతో కాలంగా కొనసాగుతున్న వారైనా,నూతనంగా వచ్చిన వారైనా ఈ శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

కోవాలి.

వ్యూహం అదిరింది బాబాయ్ .. ! 

Latest Suryapet News