మాజీ సీఎం కేసీఆర్ కి పూర్తయిన సర్జరీ..!!

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( KCR ) ఫామ్ హౌస్ లో బాత్రూంలో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరగడం తెలిసిందే.

దీంతో కుటుంబ సభ్యులు రాత్రి యశోద ఆసుపత్రి( Yashoda Hospital )లో జాయిన్ చేశారు.

అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో కేసీఆర్.పడిపోవడం జరిగింది.

ఈ క్రమంలో టెస్టులు చేసిన రైతులు చివరాఖరికి సర్జరీ చేయాలని నిర్ధారించారు.శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సర్జరీ మొదలుపెట్టిన వైద్యులు దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి సర్జరీ పూర్తి చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని స్పష్టం చేయడం జరిగింది.అంతేకాదు ఆపరేషన్ థియేటర్ నుండి కేసీఆర్ నీ గదికి తరలించినట్లు.

Advertisement

మెడిసిన్స్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ కావడంతో ఎనిమిది వారాలు పాటు కాలు కదపకూడదని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడం జరిగిందట.

దీంతో కేసీఆర్ రెండు నెలలపాటు అందుబాటులో ఉండరని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS jagan ), తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు, లోకేష్, పవన్.

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

' హైడ్రా బాధితులకు బీఆర్ఎస్సే దిక్కు ! తెలంగాణ భవన్ కు వారంతా క్యూ 
Advertisement

తాజా వార్తలు