కూతురుకు బాటిల్ తో తాపిస్తున్న తల్లి, ఇదెక్కడి విడ్డూరమంటూ సురేఖ పై ట్రోల్స్

టాలీవుడ్ సెలబ్రెటీ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చిన్న వయసులోనే పెద్ద హీరోలకు అమ్మగా అక్కగా కీలక పాత్రల్లో నటించి మెప్పించిన సురేఖ వాణి ఇప్పుడు సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్స్ రేంజ్ లో సందడి చేస్తున్న విషయం తెల్సిందే.

 Surekha Vani And Supritha Birthday Video Goes Viral , Flim News, Supritha, Surekha Vani, Tollywood News-TeluguStop.com

నటిగా సురేఖ వాణిని కరోనా ముందు వరకు ఒక రకంగా జనాలు చూశారు.కాని కరోనా సమయంలో ఆ తర్వాత కూడా సురేఖ వాణి షేర్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు ఓ రేంజ్ లో సందడి చేస్తున్నాడు.

తెలుగు ప్రేక్షకుల్లో సురేఖ వాణితో పాటు ఆమె కూతురుకు ఎంత పాపులారిటీ ఉందో అందరికి తెల్సిందే.ఇద్దరు కలిసి చేసే సందడి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.

 Surekha Vani And Supritha Birthday Video Goes Viral , Flim News, Supritha, Surekha Vani, Tollywood News-కూతురుకు బాటిల్ తో తాపిస్తున్న తల్లి, ఇదెక్కడి విడ్డూరమంటూ సురేఖ పై ట్రోల్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తల్లి బర్త్‌ డే వేడుక ను కూతురు వైభవంగా నిర్వహిస్తే.కూతురు బర్త్‌ డేను తల్లి అంతకు మించి అన్నట్లుగా సెలబ్రేట్ చేయడం మనం చూశాం.తాజాగా సుప్రిత బర్త్‌ డేను సురేఖ వాణి వైభవంగా నిర్వహించింది.అదే సమయంలో వైన్‌ బాటిల్ ను ఎత్తి మరీ సురేఖ తన కూతురుకు తాపిస్తున్న విజువల్స్ సోషల్ మీడియా లో వైరల్‌ అవుతున్నాయి.

ఎప్పటిలాగే కొందరు ఈ వీడియో ను చూసిన కొందరు తెగ ఇదైపోతూ విమర్శలు గుప్పిస్తున్నారు.వీళ్లు ఎక్కడి తల్లిదండ్రులు అంటూ తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు.

ఒక తల్లి కూతురు ఇలా ఉంటారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మరో వైపు ఇది చాలా సాదారణ విషయం.

ఎక్కువగా వారిని విమర్శించాల్సిన అవసరం లేదు.వైన్‌ లేదా ఛాంపెన్ బాటిల్ ను ఎత్తి తాగినంత మాత్రాన అదేదో పెద్ద తప్పు అవ్వదు అన్నట్లుగా వారికి మద్దతు పలుకుతున్నారు.

నిజంగానే ఈ విషయంలో వారిద్దరిని అంతగా విమర్శించి ట్రోల్స్ చేయాల్సిన పని లేదు అనేది చాలా మంది అభిప్రాయం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube