వీరయ్యకు సుకుమార్ సాయం ఎందుకో..!

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ సాంగ్ లో పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూడా కనిపించాడు.

అసలు వీరయ్యకు సుకుమార్ కు సంబంధం ఏంటి అని డౌట్ రేజ్ అవుతుంది.

ఆచార్య,గాడ్ ఫాదర్ సినిమాల ఫలితాలతో చిరు తన సినిమా విషయంలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అన్నది కొంతమందితో షేర్ చేసుకుంటున్నారు.వారిలో సుకుమార్ కూడా ఒకరని తెలుస్తుంది.

సుకుమార్ కి ముందే సినిమా చూపించి అతని సజెషన్స్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట.బాస్ పార్టీ ధంకీ అంటూ ఒక వీడియో షేర్ చేయగా అందులో సుకుమార్ కూడా కనిపించాడు.

వాల్తేరు వీరయ్యని మెగా ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా డైరెక్టర్ బాబీ తన శ్రాయశక్తులా కృషి చేస్తున్నాడు.సుకుమార్ హ్యాండ్ కూడా సినిమాలో ఉంది అంటే తప్పకుండా చిరుకి ఈ వీరయ్య సూపర్ హిట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.

Advertisement

జనవరి 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి విజేతగా నిలవాలని చూస్తున్నారు.సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన బాస్ పార్టీ సాంగ్ హిట్ కాగా.

మరో సాంగ్ త్వరలో రిలీజ్ చేయనున్నారు.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు