భీమవరంలో వింత ప్రమాదం.. వ్యక్తి ముక్కులో దూరిన రొయ్య

ప.గో జిల్లా: భీమవరంలో వింత ప్రమాదం.ఓ వ్యక్తికి ముక్కులో దూరిన రొయ్య.గణపవరంలో చెరువులో రోయ్యలు పడుతుండగా జరిగిన ఘటన.ఊపిరి తీసుకోవడం కష్టం అవడంతో హుటాహుటిన భీమవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన బంధువులు.

 Strange Accident In Bhimavaram Prawn Stuck In Mans Nose Details, Strange Acciden-TeluguStop.com

ఇండస్కోపీ చికిత్సతో రొయ్యను తొలగించిన వైద్యులు.

రొయ్య ముళ్ళు గుచ్చుకోవడంతో ముక్కు రంధ్రలో ఇరుక్కుపోయినదని, తొలగించిన సమయానికి రొయ్య బతికే ఉందని వెల్లడించిన వైద్యులు. స్వల్ప గాయంకావడంతో ఆవ్యక్తిని ఆసుపత్రి నుండి డిస్చార్జ్ చేసిన వైధ్యలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube