ప్రమోషన్స్ విషయంలో వెంకీనే తోపు.. బాలయ్య, చరణ్ నేర్చుకోవాల్సిందే!

సంక్రాంతి పండుగ సినిమాలు( Sankranti festival movies ) రిలీజ్ కు సిద్ధమయ్యాయి.

ఏపీలో ఇప్పటికే గేమ్ ఛేంజర్ మూవీ ( game changer movie )బుకింగ్స్ మొదలయ్యాయి.

ఏపీలోని కర్నూలులో 215 రూపాయల నుంచి 470 రూపాయల వరకు థియేటర్ల ఆధారంగా టికెట్ రేట్లు ఉన్నాయి. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ( Daku Maharaju, sankranthiki vastunnam )సినిమాల బుకింగ్స్ త్వరలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

బుక్ మై షో, డిస్ట్రిక్ట్ టికెటింగ్ యాప్స్( Book My Show, District Ticketing Apps ) ద్వారా ఈ బుకింగ్స్ జరుగుతున్నాయి.అయితే సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ విషయంలో వెంకీ మామనే తోపు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వెంకటేశ్ ఈ సినిమాకు కొత్తగా ప్రమోషన్స్ చేస్తూ అంచనాలు పెంచడంలో సఫలమయ్యారు.బుక్ మై షోలో ఈ సినిమాకు 2 లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ వచ్చాయి.

Advertisement

సంక్రాంతికి వస్తున్నాం సినిమా రేంజ్ కు ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం అంటే ఒక విధంగా గ్రేట్ అనే చెప్పాలి.

వెంకటేశ్ ( Venkatesh )తర్వాత సినిమాలతో భారీ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.వెంకటేష్ పారితోషికం 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు 55 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని 72 రోజుల్లో పూర్తైందని తెలుస్తోంది.

అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని సమాచారం అందుతోంది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ టార్గెట్ కేవలం 30 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా సులువుగానే ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.వెంకటేశ్ తర్వాత సినిమాలతో కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సైంధవ్ తో నిరాశ పరిచిన వెంకటేశ్ తర్వాత సినిమాలతో ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దూకిన ప్రయాణికులు.. వేరే ట్రైన్ కింద నలిగిపోయి.. ఘోర వీడియో!
సంక్రాంతికి వస్తున్నాం ఆ మార్క్ ను టచ్ చేయడం పక్కా.. 2025 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా?

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్ లో, ఇతర రాష్ట్రాల్లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు