ఆలయ పురోహితునికి దక్షిణగా 500 నోట్ల కట్ట ఇచ్చిన రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కు( Ram Charan ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అంచనాలకు మించి పెరుగుతోంది.

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ షూట్ ఈరోజు నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే.సాధారణంగా రామ్ చరణ్ కు భక్తి భావం ఎక్కువనే సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ తాజాగా కడపలోని విజయదుర్గాదేవీ టెంపుల్ ను( Vijayadurgadevi Temple ) దర్శించుకున్నారు.తన తర్వాత సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ ను ఆలయంలో దేవత పాదాల దగ్గర ఉంచి రామ్ చరణ్ పూజలు చేయించడం గమనార్హం.

రామ్ చరణ్ దక్షిణ రూపంలో 500 నోట్ల కట్టను ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement
Star Hero Ram Charan Donation To Kadapa Temple Priest Details, Ram Charan, Hero

రామ్ చరణ్ కు ఉన్న భక్తి భావాన్ని నెటిజన్లు సైతం ఎంతగానో ప్రశంసిస్తూ ఉండటం గమనార్హం.

Star Hero Ram Charan Donation To Kadapa Temple Priest Details, Ram Charan, Hero

రామ్ చరణ్ బుచ్చిబాబు( Ram Charan Buchibabu ) కాంబో మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో శివరాజ్ కుమార్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు.అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ రెమ్యునరేషన్ 70 నుంచి 80 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

చరణ్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు.

Star Hero Ram Charan Donation To Kadapa Temple Priest Details, Ram Charan, Hero

రామ్ చరణ్ ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడుతుండగా గేమ్ ఛేంజర్( Game Changer ) రిజల్ట్ తో చరణ్ మార్కెట్ గురించి క్లారిటీ రానుంది.రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.గేమ్ ఛేంజర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.చరణ్ బుచ్చిబాబు మూవీ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు