కాంట్రవర్సీల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే సెలబ్రిటీలలో శ్రీరెడ్డి ఒకరనే సంగతి తెలిసిందే.సినిమాలతో కంటే వివాదాస్పద అంశాలతోనే శ్రీరెడ్డి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
ఎంతోమంది టాలీవుడ్ యంగ్, మిడిల్ రేంజ్ హీరోలపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.ప్రస్తుతం చెన్నైలో ఉన్న శ్రీరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా శ్రీరెడ్డి హాట్ ఫోటోలను షేర్ చేశారు.
బ్రా లేకుండా శ్రీరెడ్డి ఒక ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ ఫోటో విషయంలో కొందరు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు.మరోవైపు సిల్క్ స్మిత బయోపిక్ లో నటిస్తున్నట్టు గతంలో ప్రకటించిన శ్రీరెడ్డి ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు.
ఆ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

సినిమాల ద్వారా మంచి పేరు, గుర్తింపును సొంతం చేసుకోవాలని అనుకున్న శ్రీరెడ్డి నేను నాన్న అబద్ధం, అరవింద్ 2, జిందగీ సినిమాల్లో నటించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కాకపోవడంతో శ్రీరెడ్డి కెరీర్ పుంజుకోలేదు.ఇకపోతే రెండు రొజుల క్రితం శ్రీరెడ్డి అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు.తన ఫేస్ బుక్ ఖాతాలో అల్లు గాడి అయిపోయే రోజు వచ్చిందని ఆమె అన్నారు.
నా సిక్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు చెప్పలేదని నాకు వాడంటే కోపం లేకపోయినా అలా అనిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.తప్పుగా అనుకోకండి జాగ్రత్త అంటూ శ్రీరెడ్డి భవిష్యవాణి చెప్పారు.
అయితే శ్రీరెడ్డి అల్లు ఫ్యామిలీలో ఎవరిని టార్గెట్ చేశారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.