శ్రీముఖి చరిత్ర గురించి బయటపెట్టిన మరో యాంకర్!

యాంకర్ శ్రీముఖి.అదుర్స్ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఈ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పటాస్ షో తో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకుంది.

మంచి పాపులారిటీ ఉన్న ఈ భామ గత సంవత్సరం బిగ్ బాస్ సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చి రన్నర్ అప్ గా నిలిచింది.ఈ అమ్మడుకి తెలుగురాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అలాంటి ఈ భామ చీకటి కోణం గురించి మీకు తెలుసా? బిగ్ బాస్ సీజన్ 3 కి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి శ్రీముఖి గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది.అయితే ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలు ప్రస్తుతం కొన్ని వైరల్ అవుతున్నాయి.

శిల్ప చక్రవర్తి బిగ్ బాస్ 3 లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సమయంలో.శ్రీముఖి మాట్లాడుతూ నాకు తనకు మధ్య ఓ చరిత్ర ఉంది అని చెప్పింది.

Advertisement

ఆ మాటపైన ఆమె స్పందిస్తూ.నాకు అసలు ఆమె ఎవరో కూడా తెలీదు.

కానీ ప్రస్తుతం యాంకర్ లలో స్టార్ యాంకర్ కాబట్టి తెలుసు.తనకు నాకు మధ్య ఎలాంటి కాంట్రోవర్సీ లేదు, ఎలాంటి చరిత్ర లేదు తను స్టాటజీ ప్రకారమే అలా మాట్లాడిందని.

గేమ్ కోసమే అలా చేసింది అంటూ శిల్పా చక్రవర్తి చెప్పుకొచ్చింది.అంతేకాదు గేమ్ కోసం శ్రీముఖి ఏమైనా చేస్తుందని చెప్పింది.

ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు