తండ్రి విగ్రహం వద్ద కొడుకు పుట్టినరోజు వేడుకలు

నాన్న మీద ప్రేమతో నాన్నా లేకపోయినా నాన్న విగ్రహాం వద్ద పుట్టినరోజు జరుపుకున్న కుమారుడు.అంబేద్కర్ కోనసీమ జిల్లా( Ambedkar Konaseema District ) అయినవిల్లి మండలం వర్రేపాలెం లో తండ్రి కి గుడి కట్టి పూజిస్తున్న తనయులు, ఊరి ప్రజలు.

 Son's Birthday Celebrations At Father's Statue , Ambedkar Konaseema District ,-TeluguStop.com

గతయేడాది హఠాన్మరణం పొందిన వర్రే వెంకటేశ్వరరావు కు ఇద్దరు కుమారులు, ఇద్దరు తమ్ముళ్లు.ఊరి ప్రజలందరి మంచి చెడులు లో చేదోడు వాదోడు గా ఉండే వేంకటేశ్వరరావు హఠాన్మరణం అందరికి తీరని లోటు అంటున్న గ్రామస్తులు.

తన తండ్రి తమతో బౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు స్మృతులు ఆయన ఆశీసులు నిత్యం మాతోనే ఉంటాయి అంటున్న కుమారుడు చరణ్( Charan )చిన్నప్పటి నుంచి నా పుట్టునరోజు అంగరంగ వైభవంగా ఒక వేడుకల చేసేవాడు మా నాన్నా.కుమారుడు చరణ్ నాన్న లేకపోయినా తరువాత నా మొదటి పుట్టినరోజును నాన్న నిలువెత్తు విగ్రహాం వద్ద మా ఊరి ప్రజలు స్నేహితులు మధ్య ఇలాజరిపిన అందరికి ధన్యవాదాలు.

చరణ్

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube