తండ్రి విగ్రహం వద్ద కొడుకు పుట్టినరోజు వేడుకలు

నాన్న మీద ప్రేమతో నాన్నా లేకపోయినా నాన్న విగ్రహాం వద్ద పుట్టినరోజు జరుపుకున్న కుమారుడు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా( Ambedkar Konaseema District ) అయినవిల్లి మండలం వర్రేపాలెం లో తండ్రి కి గుడి కట్టి పూజిస్తున్న తనయులు, ఊరి ప్రజలు.

గతయేడాది హఠాన్మరణం పొందిన వర్రే వెంకటేశ్వరరావు కు ఇద్దరు కుమారులు, ఇద్దరు తమ్ముళ్లు.

ఊరి ప్రజలందరి మంచి చెడులు లో చేదోడు వాదోడు గా ఉండే వేంకటేశ్వరరావు హఠాన్మరణం అందరికి తీరని లోటు అంటున్న గ్రామస్తులు.

తన తండ్రి తమతో బౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు స్మృతులు ఆయన ఆశీసులు నిత్యం మాతోనే ఉంటాయి అంటున్న కుమారుడు చరణ్( Charan )చిన్నప్పటి నుంచి నా పుట్టునరోజు అంగరంగ వైభవంగా ఒక వేడుకల చేసేవాడు మా నాన్నా.

కుమారుడు చరణ్ నాన్న లేకపోయినా తరువాత నా మొదటి పుట్టినరోజును నాన్న నిలువెత్తు విగ్రహాం వద్ద మా ఊరి ప్రజలు స్నేహితులు మధ్య ఇలాజరిపిన అందరికి ధన్యవాదాలు.

చరణ్.

పాకిస్థాన్‌లో అనారోగ్యం పాలైనట్లు యాక్ట్ చేద్దామనుకున్న యూఎస్ వ్యక్తి.. కట్ చేస్తే..??