ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో మరికొందరికి సిట్ నోటీసులు

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో పలువురికి నోటీసులు అందించిన సిట్ మరి కొందరికి నోటీసులు అందించింది.

జగ్గుస్వామి సోదరుడు మణిలాల్ కు సిట్ నోటీసులు ఇచ్చింది.మణిలాల్ పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ లతో పాటు జగ్గుస్వామి పని చేస్తున్న అమృత ఆస్పత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రతాపన్ లకూ నోటీసులు జారీ చేశారు అధికారులు.

SIT Notices To MLAs And Others In The Case Of Temptation-ఎమ్మెల్�

గతంలో సెక్షన్ 160 కింద జారీ చేసిన విషయం తెలిసిందే.విచారణకు హాజరుకాకపోవడంతో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

ఈసారి విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని సిట్ అధికారులు హెచ్చరించారు.

Advertisement
తెలంగాణలో షాకింగ్ సీన్.. కోళ్ల పంజరంలో పిల్లలు.. ఎలా తీసుకుపోతున్నారో చూడండి..

తాజా వార్తలు