టీఎస్పీఎస్సీ అధికారులతో సిట్ చీఫ్ సమావేశం అయ్యారు.లక్ష్మీ నుంచి ప్రవీణ్ పాస్ వర్డ్ చోరీపై సిట్ ఆరా తీసిందని తెలుస్తోంది.
మొత్తం ఐదు పేపర్లను కంప్యూటర్ నుంచి ప్రవీణ్ తీసుకున్నాడని అధికారులు గుర్తించారు.ప్రవీణ్ కోసం సిస్టంలో రాజశేఖర్ పలు మార్పులు చేశాడన్నారు.
అయితే రాజశేఖర్ సాయంతోనే కంప్యూటర్ నుంచి ప్రవీణ్ పేపర్లను కొట్టేసిన సంగతి తెలిసిందే.







