బట్టతలపై కూడా జుట్టును మొలిపించే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. తప్పక ప్రయత్నించండి!

బట్టతల( Bald ).పురుషులను కలవర పెట్టే అతిపెద్ద సమస్యల్లో ఒకటి.

 This Is A Powerful Remedy For Hair Growth Even On Bald Patches! Bald Patches, Ha-TeluguStop.com

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది పాతిక ముప్పై ఏళ్లకే బట్టతల సమస్యను ఫేస్ చేస్తున్నారు.ఒత్తిడి, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం, పోషకాలు కొరత, పెరిగిన కాలుష్యం తదితర అంశాలు బట్టతలకు కారణం అవుతున్నాయి.

కొందరికి జీన్స్ ద్వారా కూడా బట్టతల వస్తుంటుంది.ఏదేమైనా బట్టతల అందాన్ని చెడగొట్టడమే కాకుండా మనశ్శాంతిని కూడా దూరం చేస్తుంది.

మీరు కూడా బట్టతలతో బాధపడుతున్నారా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వకండి.

ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ బట్టతలపై కూడా జుట్టును మొలిపిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కలబందను( Aloe Vera ) తీసుకుని వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక ఉల్లిపాయను కూడా తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు( onion slices ), కలబంద ముక్కలు వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Remedy, Pack, Thick, Powerfulremedy-Telugu Health

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల ఆవ నూనె( Mustard oil ), వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలిక పాటి షాంపూను ఉపయోగించే శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.

Telugu Care, Care Tips, Remedy, Pack, Thick, Powerfulremedy-Telugu Health

ఉల్లిపాయ, కలబంద, ఆవ‌ నూనె, కొబ్బరి నూనె( coconut oil ).ఇవ‌న్నీ హెయిర్ రీగ్రోత్ కు సహాయపడతాయి.ఊడిన జుట్టును మళ్ళీ మొలిపిస్తాయి.

బట్టతలతో సతమతం అవుతున్నవారు, బట్టతల వస్తుందేమో అని భయపడుతున్న వారికి ఈ సింపుల్ హోమ్ రెమెడీ బెస్ట్ సొల్యూషన్ అవుతుంది.పైగా పలుచటి జుట్టు ఒత్తుగా మారుతుంది.

పొడుగ్గా పెరుగుతుంది.చుండ్రు సమస్య ఉన్న కూడా ఈ రెమెడీ ద్వారా నివారించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube