గుండెజారి గల్లంతయ్యిందే మూవీలో ఇది గమనించారా.. ఇద్దరు హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది ఆమేనా?

నితిన్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో గుండెజారి గల్లంతయ్యిందే( Gunde Jaari Gallanthayyinde ) సినిమా ఒకటి.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా మంచి లాభాలను అందించింది.

ఈ సినిమాలో నిత్యామీనన్, ఇషా తల్వార్ హీరోయిన్లుగా నటించారు.నితిన్, నిత్యామీనన్ అద్భుతమైన నటన వల్లే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.

అయితే ఈ సినిమాలో నిత్యామీనన్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు.ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన ఇషా తల్వార్ ( Isha Talwar )కు కూడా నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పారు.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల వాయిస్ ఒకే విధంగా ఉంటుంది.ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వాళ్లు ఈసారి ఈ సినిమాను చూసే సమయంలో ఈ విషయాన్ని గమనిస్తే మంచిదని చెప్పవచ్చు.

Advertisement

నిత్యామీనన్ తను హీరోయిన్ గా ఏ సినిమాలో నటించినా తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటారు.

ఒకే సినిమాలో రెండు పాత్రలకు వాయిస్ ఇవ్వడం ఆ విషయం తను చెప్పేవరకు ప్రేక్షకులకు తెలియకుండా జాగ్రత్త పడటం నిత్యామీనన్ కు మాత్రమే సాధ్యమైందని చెప్పవచ్చు.నిత్యామీనన్ పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.నిత్యామీనన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

నిత్యామీనన్ కు క్రేజ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.

నిత్యామీనన్( Nithya Menen ) రాబోయే రోజుల్లో కూడా వరుస విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.నిత్యామీనన్ కు ఇతర ఇండస్ట్రీలలో కూడా ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నాయి.నిత్యామీనన్ తన సినీ కెరీర్ లో ఎక్కువగా అభినయ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

విమర్శలకు తావివ్వని పాత్రలను ఆమె ఎక్కువగా ఎంచుకుంటున్నారు.స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ కు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు