మాజీ ఎంపీ పొంగులేటికి షాక్..!?

మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి షాక్ తగిలింది.

ఇటీవల ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తెల్లం వెంకట్రావు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తెల్లం వెంకట్రావు హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే.కాగా పొంగులేటికి తెల్లం వెంకట్రావు ముఖ్య అనుచరుడిగా వ్యవహారిస్తున్నారు.

మరోవైపు తెల్లం వెంకట్రావుతో బీఆర్ఎస్ ముఖ్యనేతలు మంతనాలు జరపగా భద్రాచలం టికెట్ ఇస్తే వస్తానని చెప్పినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.దీంతో ఉమ్మడి ఖమ్మం పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు