ప్రియుడు చనిపోయిన ఏడాదికే మరొకరితో నటి ప్రేమాయణం.. బహిరంగంగా అడగడంతో?

బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్‌ గిల్‌ గురించి మనందరికీ తెలిసిందే.బిగ్ బాస్ షోతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

అయితే చాలామందికి షెహనాజ్‌ గిల్‌ పేరు వినగానే హీరో సిద్ధార్థ్ శుక్లా గుర్తుకు వస్తుంటాడు.వీరిద్దరు బిగ్ బాస్ షో తో మంచి పాపులాయిటీని సంపాదించుకున్నారు.

అయితే ఈ జంట ప్రేమించుకుంటున్నట్లు వార్తలు కూడా వినిపించిన సంగతి తెలిసిందే.కాగా సిద్ధార్థ్ శుక్లా చిన్న వయసులోనే మరణించిన విషయం తెలిసిందే.

అయితే సిద్ధార్థ్ మరకంటూ కుంగిపోయిన షెహనాజ్‌ గిల్‌ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి తేరుకొని తన పనిలో నిమగ్నం అవుతోంది.ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో షెహనాజ్‌ గిల్‌ పేరు మారి మోగిపోతోంది.

Advertisement
Shehnaaz Gill Finally Reacts Dating Rumours Raghav Juyal , Shehnaaz Kaur Gill, B

ఆమె టీవీ యాంకర్‌, కొరియోగ్రాఫర్‌ రాఘవ్‌ జుయల్‌తో కొంచెం క్లోజ్‌గా కనిపించడంతో అతడితో డేటింగ్‌ చేస్తుందంటూ ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా తాజాగా ముంబైలో ఓ ఈవెంట్‌కు హాజరైన షెహనాజ్‌ కు మీడియా నుంచి ఇటువంటి ప్రశ్న ఎదురైంది.

దీంతో చిర్రెత్తిపోయిన నటి ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

Shehnaaz Gill Finally Reacts Dating Rumours Raghav Juyal , Shehnaaz Kaur Gill, B

ఎప్పుడూ ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారు? ఒకరి పక్కన నిల్చున్నామంటే వారితో రిలేషన్‌లో ఉన్నామనే అర్థమా? మేమిద్దరం కలిసి కనిపిస్తే ప్రేమలో ఉన్నట్లేనా? కాదు కదా! ఇలా వాగితే నాకు పిచ్చి కోపం వస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు