ఏపీ డీజీపీకి కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఓ విజ్ఞప్తి చేశారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు( AP PCC Chief YS Sharmila ) 4+4 సెక్యూరిటీ కల్పించాలని డీజీపీని కోరారు.
షర్మిల సెక్యూరిటీని 2+2 నుంచి 1+1 కి తగ్గించారని రఘువీరా రెడ్డి( Raghuveera Reddy ) తెలిపారు.కార్యకర్తల సమావేశాల్లో భాగంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో షర్మిలకు ముందస్తుగా సెక్యూరిటీ కల్పించాలని కోరారు.ఈ క్రమంలోనే 4+4 సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ వెహికల్ ఇవ్వాలని విన్నవించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy