తెలంగాణలో రెండో శనివారం సెలవు రద్దు

దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంలో ముందుండే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రెండో శనివారం సెలవు దినాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు.

ఈనెల 11వ తేదీ నుంచి ఏప్రిల్ నెల వరకు ప్రతి శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అయితే సంక్రాంతి కి 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ముందుగా సెలవులు ప్రకటించారు.

ఇప్పుడు సేవారం సెలవును రద్దు చేయడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముందుగా సెలవు ప్రకటించడం వల్ల తాము పండుగలు నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకున్నామని, ఇప్పుడు అకస్మాత్తుగా రద్దు చేయడం వల్ల చాలా ఇబ్బంది పడతామని, దీనిపై మరోసారి అలోచించి నిర్ణయం తీసుకోవాలని యుటిఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు