FIFA World Cup Saudi Arabia : ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో సౌదీ అరేబియా అతి పెద్ద సంచలనం..!!

ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ వరల్డ్ కప్ లో ప్రపంచంలో నెంబర్ 3 టీం అర్జెంటీనానీ.

సౌదీ అరేబియా ఓడించేసింది. ఫుట్ బాల్ ర్యాంకింగ్స్ లో 51వ ర్యాంక్.

ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సౌదీ అరేబియా.మ్యాచ్ గెలవడం అందరికి షాక్ ఇచ్చినట్లు అయింది.

అర్జెంటీనా పై 2-1 తేడాతో.సౌదీ అరేబియా గెలిచింది.

Advertisement

అర్జెంటీనా టీంలో మెస్సి వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నాగాని సౌదీ ప్లేయర్స్.ఎంతో కష్టపడి అంచనాలకు మించి రాణించటం జరిగింది.

నేటి గ్రూపు సి మ్యాచ్ లో తొలిగోల్ అర్జెంటీనా టీం వేయడం జరిగింది.మ్యాచ్ పదవ నిమిషంలో మెస్సి వేసిన గోల్ తో అర్జెంటీనా జట్టు.1-0తో అదిక్యంలోకి వెళ్లడం జరిగింది.అనంతరం 48వ నిమిషంలో సౌదీ టీంలో సలేహ్ అల్ షెహ్రీ వేసిన గోల్ తో స్కోర్ సమం అయింది.

అనంతరం ఐదు నిమిషాలకు సలేహ్ అల్ దవ్సారీ.మరో గోల్డ్ వెయ్యటంతో సౌదీ అరేబియా గెలవడం జరిగింది.చివరిలో అర్జెంటీనా ఆటగాళ్లు మరో గోల్ వెయ్యటానికి ప్రయత్నం చేసినప్పటికీ సౌదీ అరేబియా గోల్ కీపర్ మరియు డిఫేండర్లు.

సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. అసలు ఏమాత్రం అంచనాలు లేని సౌదీ అరేబియా జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ మూడవ బెస్ట్ టీం అర్జెంటీనా పై గెలవడం ఇది ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు