26 ఏళ్ల వయసులో 63 ఏళ్ల వృద్ధుడి తో డేటింగ్ చేస్తున్న నటి

ప్రేమ లో ఉన్న కొన్ని కొన్ని జంటలను చూస్తే మాత్రం నిజంగా ప్రేమ గుడ్డిదే అని అనిపిస్తుంది.

సరిగ్గా అలాంటి ఫీలింగే కలుగుతుంది ఈ విషయం వింటే.

తాత వయసున్న వ్యక్తి తో 26 ఏళ్ల భామ ప్రేమ కలాపాలు సాగించడం సంచలనం సృష్టిస్తుంది.ఇదేదో మామూలు వ్యక్తుల విషయం లో జరిగింది అంటే ఎదో అని అనుకోవచ్చు కానీ హాలీవుడ్ సెలబ్రిటీ ల విషయంలో జరిగింది.

హాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించిన గోమెజ్ ఒక నిర్మాతగా, గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలాంటి ఈమె కొన్ని రోజులుగా తాను ప్రేమిస్తున్న హాలీవుడ్ నటుడు బిల్ ముర్రే తో డేటింగ్ చేస్తుంది.

దీనిలో వింతేముంది అని అనుకుంటున్నారా.ఇక్కడే ఉంది అసలు విషయం ఇంతకీ ఈ ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా ఏంతో తెలుసా.

Advertisement

ఇద్దరి మధ్య 38 ఏళ్ల వయసు తేడా ఉంది.అలాంటి తాత వయసున్న వ్యక్తి తో ఆమె డేటింగ్ చేయడం పై ఆమె అభిమానులు మండిపడుతున్నారు.

ముర్రే వయసు 63 ఏళ్లు కాగా,సెలెనా వయసు 26 ఏళ్ళు అలాంటి వారిద్దరూ డేటింగ్ చేయడం ఏంటి అంటూ సెలెనా అభిమానులు మండిపడుతున్నారు.డబ్బు కోసమే ఈ విధంగా అంత పెద్ద మనిషితో డేటింగ్ చేస్తున్నావా అంటూ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.ఈ మ‌ధ్యే కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు వ‌చ్చింది సెలెనా.

ఆమె న‌టించిన ది డెడ్ డొంట్ డై సినిమా స్క్రీనింగ్‌కు హాజరైంది.ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ఈ చిత్రంలో జిమ్, బిల్ ముర్రేతో న‌టించ‌డం అదృష్ట‌మ‌ని చెప్పింది.

అయితే అంతటితో ఆగకుండా బిల్ ముర్రేను పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు