సాయి పల్లవి సింప్లిసిటీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..పిక్ వైరల్!

న్యాచురల్ బ్యూటీసాయి పల్లవి డాన్స్ తో పాటు నటన కూడా అద్భుతంగా చేయగలడు.ఈ విషయం సాయి పల్లవి సినిమాలు చుసిన ఎవవరికైనా అర్ధం అవుతుంది.

ఈ బ్యూటీ ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయ మయి ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక అపప్టి నుండి ఈ బ్యూటీ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది.

సాయి పల్లవి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తన కేరీర్ లో ముందుకు వెళ్తుంది.ఎంత రెమ్యునరేషన్ ఇచ్చిన తనకు కథ నచ్చకపోతే మొహమాటం లేకుండానే తిరస్కరిస్తుంది.

ఇటీవలే చిరు సినిమాలో అవకాశం వస్తే తనకు నచ్చక అంత పెద్ద సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకోలేదు.ఇక ఈ బ్యూటీ ని మరొక విషయంలో కూడా అభిమానులు మెచ్చుకుంటూ ఉంటారు.

Advertisement

సాయి పల్లవి ఎప్పుడు సింప్లిసిటీగా ఉంటుంది.ఈ క్వాలిటీ కూడా అభిమానులకు బాగా నచ్చుతుంది.

సాయి పల్లవి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫ్యాన్స్ ను పలకరిస్తూనే ఉంటుంది.తాజాగా సాయి పల్లవి పిక్ ఒకటి వైరల్ అవుతుంది.ఆ ఫోటో చుసిన ఫ్యాన్స్ ఇంత సింప్లిసిటీగా ఉండడం కూడా గ్రేట్ అంటూ పొగుడుతున్నారు.

ఈ బ్యూటీ సత్యసాయి ఆశ్రమంలో కనిపించింది.ఈమె చిన్నప్పటి నుండి సత్యసాయి ట్రస్ట్ కు వెళ్తూ అంటుంది.

సాయి పల్లవి తల్లికి కూడా సత్య సాయి అంటే నమ్మకం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

సాయి పల్లవి కూడా ఆమె తల్లి నమ్మకాన్ని నమ్ముతుంది.సాయి పల్లవి వీలున్నప్పుడల్లా సత్య సాయి ట్రస్ట్ కు వెళ్తూ ఉంటుంది.ఇక ఈసారి కూడా సాయి పల్లవి అక్కడికి వెళ్లడంతో అక్కడ ఉన్న వారు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

Advertisement

ఇప్పుడు ఇందులో ఒక ఫోటో వైరల్ అయ్యింది.ఈ ఫొటోలో సాయి పల్లవి చాలా సాధారణ భక్తురాలిగా కనిపించింది.మాములు చీరలో చాలా సింప్లిసిటీగా కనిపించడం చూసి మేము నీ సింప్లిసిటీకి ఫిదా అయ్యమంటున్నారు.

హీరోయిన్ ఇంత సింపుల్ గా కూడా ఉంటుందా అని అంత మాట్లాడు కుంటున్నారు.ఇక సినిమాలు విషయానికి వస్తే ఇటీవలే సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమాలో తన నటనతో మరొకసారి సూపర్బ్ అనిపించింది సాయి పల్లవి.ఇక ప్రెసెంట్ తెలుగులో నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుంది.

తాజా వార్తలు