ఆర్టీసీ విలీన బిల్లుకు వ్యతిరేకం కాదు.. టీఎస్ గవర్నర్

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీసీ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని గవర్నర్ తమిళసై అన్నారు.

బిల్లులో తనకు కొన్ని విషయాలపై క్లారిటీ రావాల్సి ఉందని తెలిపారు.

అందుకే ఆర్టీసీ అధికారులను చర్చకు పిలిచినట్లు వెల్లడించారు.అదే విధంగా ఆర్టీసీ బిల్లుపై సమగ్ర నివేదిక తీసుకొంటామని స్పష్టం చేసారు.

కాగా ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకొంటూ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపింది.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?
Advertisement

తాజా వార్తలు