ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Aravind Kejriwal ) అరెస్టుపై రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) తీర్పును రిజర్వ్ చేసింది.
సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
అరెస్ట్ వ్యవహారంపై రౌస్ అవెన్యూ కోర్టులో సుమారు మూడు గంటలుగా వాదనలు కొనసాగాయి.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో( Delhi Liquor Scam ) కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ పేర్కొంది.
ఈ క్రమంలోనే ఆయనను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది.మరోవైపు ఈడీ రిమాండ్ ను కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలో సుదీర్ధ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy