తిరుమల శ్రీవారి సేవలో ఆర్ జే డీ అధినేత లాలూ..

యాంకర్:- తిరుమల ( Tirumala )శ్రీ వారిని ఆర్.జే.

డి అధినేత లాలుప్రసాద్ యాదవ్ దర్శించు కున్నారు.

రాత్రి తిరుమల వెళ్లిన వీరు ఇవాళ స్వామి వారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

సతీమణి రబ్రిదేవి, కుమారుడు తేజస్వి యాదవ్( Tejashwi Yadav ) ఇతర కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం లో పాల్గొన్నారు లాలు.స్వామి వారి దర్శనం అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించు కున్నారు.

లాలు కుటుంబానికి రంగ నాయకుల మండపం లో అర్చకులు వేద ఆశీర్వాదం ఇవ్వగా, తీర్థ ప్రసాదాలను టీటీడీ సిబ్బంది అందజేశారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు