Rajamouli : రాజమౌళి ఆ స్టార్ హీరో గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం ఏం వచ్చింది..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి( Rajamouli ) ఆయన చేసిన ప్రతి సినిమాను సూపర్ సక్సెస్ చేయడంలో ఆయన చాలావరకు కృషి చేస్తూనే ఉంటాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా ఆయనకి ప్రత్యేక ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.

ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ హీరోగా వచ్చిన బిల్లా సినిమా( Billa Movie ) ఫంక్షన్ లో ఆయన లుక్స్ చూసిన రాజమౌళి ఓపెన్ గా ప్రభాస్ హృతిక్ రోషన్ కంటే చాలా అందంగా ఉన్నాడు, చాలా స్టైలిష్ గా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేశాడు.

ఇక దాంతో అప్పట్లో ఈ కామెంట్స్ అనేవి పెద్ద ఎత్తున సంచలనాన్ని రేపాయి.ఇక దానికి తోడుగా చాలామంది రాజమౌళిని విమర్శించారు.ఇక మొత్తానికి అయితే రాజమౌళి మరొక సమయంలో దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తన హృతిక్ రోషన్( Hrithik Roshan ) ను తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశ్యం తో అలా అనలేదని, ప్రభాస్( Prabhas ) లుక్స్ ఆయనతో పోల్చి చెప్పడం కొంతవరకు నేను చేసిన తప్పు అని అంతే తప్ప హృతిక్ రోషన్ ను తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశ్యం అయితే నాకు లేదని క్లారిటీ ఇవ్వడం నిజంగా విశేషమనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి చేసే ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుంది.

Advertisement

అందుకే ఆయా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాదిస్తు ఉంటాయి.ఇక ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ అనేది చాలా వైల్డ్ గా ఉండడమే కాకుండా హీరోను చాలా మాస్ క్యారెక్టర్( Mass Role ) లో చూపించడం ఆయన స్పెషాలిటీ.ఇక ఒక్కసారి ఆయన సినిమాల్లో హీరోగా నటిస్తే ఆ హీరోకి చాలా మంచి గుర్తింపు రావడమే కాకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే చెప్పాలి.

ఇక అలాంటి రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని స్టార్ హీరోలందరూ ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు